కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
పాల్గొన్న మామిడాల యశస్విని రెడ్డి
By Venkat
On
మామిడాల.యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి
హైద్రాబాద్:
హైదరాబాదులోని బొడుప్పల్ లో బొమ్మక్ శంకరయ్య కన్వెన్షన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల.యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ హనుమాండ్ల.ఝాన్సీ రెడ్డిలు పాల్గొనగా హైద్రాబాద్ లో నివసిస్తున్న పాలకుర్తి నియోజక వర్గ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరాగా కేరింతలతో,ఆనందోత్సవాలతో సందడి నెలకొంది.
Views: 36
Tags:
Comment List