మంగళపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం చేస్తున్న బచ్చుపల్లి గంగాధర్ రావు

భారీ ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు బిజిర్ అభిమానులు

On
మంగళపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు  ప్రచారం చేస్తున్న బచ్చుపల్లి గంగాధర్ రావు

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 15 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) మంగళపల్లి లో ఉత్సహభరితంగా కోనసాగుతున్న కాంగ్రెస్ పార్టి ఇంటింటి ప్రచార కార్యక్రమం,కాంగ్రెస్ పార్టీ గెలుపులో మేముసైతం అంటు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గోంటున్న గ్రామప్రజలు,వేముల విరేశం భారీమెజారిటితో గెలిపియాలని గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీ పథకాలు గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వస్తే జరిగే మంచిపనులను ప్రజలకు తేలియజేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు బిజిర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Views: 16

About The Author

Post Comment

Comment List

Latest News