క్రాంతి కిరణ్ గెలుపు కోసం అందరూ కష్టపడాలి మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప
నవంబర్ 8 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) న్యూస్ ఇండియా తెలుగు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం లో అన్ని మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది టేక్మాల్ మండలంలోని కుసంగి గ్రామంలో టేక్మాల్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ కుసంగి మాజీ సర్పంచ్ మొగల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు కుసంగి గ్రామంలోని ప్రతి ఇంటికి కేసీఆర్ పెట్టిన పథకాలు ప్రతి ఓటర్ కు వివరించి చెప్పారు కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ గృహలక్ష్మి పథకం కల్యాణ లక్ష్మి వితంతు పెన్షన్ డబల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు బీసీ బందు మైనార్టీ బందు బతుకమ్మ చీరలు గొర్రెల పంపిణీ రైతు బీమా ఇటువంటి మరెన్నో పథకాలు ప్రతి ఓటరుకు వివరించి చెప్పారు అందరూ కలసి స్థానిక నాయకుడు క్రాంతి కిరణ్ భారి మెజార్టీతో గెలిపించుకోవాలని వారు అన్నారుమ నస్పర్ధలు పక్కనపెట్టి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం అందరు కృషి చేయాలిటే క్మాల్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొగల్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు డాకూర్ లక్ష్మయ్య తలారి అడివయ్య విక్రమ్ గౌడ్ రవి రామకృష్ణారెడ్డి యశ్వంత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కమ్మరి సిద్ధప్ప నాయి కోటి భాస్కర్ బాలుసాయినీ దుర్గయ్య మల్లయ్య చాకలి బాగారాజు ప్రకాష్ మహేష్ అక్బర్ కవిత శాంతమ్మ మానెమ్మ మల్లమ్మ జయమ్మ పోచమ్మ తదితరులు పాల్గొన్నారు
Comment List