భువనగిరిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ
హాజరుకానున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
On
యాదాద్రి భువనగిరిలో రేపు జరగనున్న సీఎం సభ నేపథ్యంలో ముందస్తుగా రాచకొండ సిపి డిఎస్ చౌహన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు సభ పూర్తయ్యేంతవరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఈ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని పార్టీ శ్రేణులు, వర్గాలు అంచనా వేస్తున్నారు.
Views: 3
Tags:
Comment List