బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన... *మహబూబాబాద్ శాసన సభ్యులు* *బానోత్ శంకర్ నాయక్ గారు.*
On
*భారాస పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేయాలి - ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు.*
ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గంలో భారాస పార్టీ గెలుపు కొరకు మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 01వ వార్డు ఈదులపూసపల్లి గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన...
*మహబూబాబాద్ శాసన సభ్యులు*
*బానోత్ శంకర్ నాయక్ గారు.*
ఈ సమావేశంలో...
మున్సిపల్ చైర్మన్ డా. రామ్మోహన్ రెడ్డి గారు,
సీనియర్ నాయకులు మార్నేని వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు గద్దె రవి, యూత్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి, ఇంచార్జ్ సుధగాని మురళి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
స్వతంత్ర పోరాట వీరుల స్ఫూర్తి నిచ్చిన సిపిఐ కి 100 ఏళ్లు
26 Dec 2024 16:46:03
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ఆధ్వర్యంలో కార్యక్రమం
Comment List