నూతన ఎస్సైని కలసిన విలేఖర్లు...
On
మార్కాపురం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా మార్కాపురం నూతన ఎస్సైగా ఇటీవల భాధ్యతలు స్వీకరించిన పి.కోటేశ్వర రావు ను పలువురు విలేఖర్లు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా శాలువా కప్పి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో విలేఖర్లు షఫీ,రాజు మరియు పెద్ద సామ్యూల్ పాల్గొన్నారు.
Views: 341
Comment List