BIG Breaking నారా లోకేశ్ కు భారీ ఊరట ఎందుకంటే?
జోష్ లో టీడీపీ శ్రేణులు
On
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు భారీ ఊరట దొరికింది. స్కిల్ స్కాంలో , ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు బుధవారం వరకు వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అంటే ఆక్టోబర్ 4 వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
Views: 67
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List