విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి
By JHARAPPA
On
గృహావసర కరెంట్ బిల్లులను సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ ఇన్స్పెక్టర్ బాబు అన్నారు. మండల కేంద్రమైన కంగ్టి లో అధికారులు మంగళవారం విద్యుత్ బకాయిలను వసూలు చేసారు. ఇన్స్పెక్టర్ బాబు మాట్లాడుతూ బిల్లులు కట్టనట్లయితే సరఫరా నిలిపివేస్తామన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లయితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు
Views: 8
Tags:
Comment List