రైల్వే కూలీగా రాహుల్ గాంధీ
రాజకీయ అవతారం
On
రాహుల్ గాంధీ కొత్త అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ కు వెళ్లిన రాహుల్.. అక్కడ సరదాగా కూలీ పని చేశారు. అక్కడి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జోడో యాత్ర అనంతరం నిత్యం ఏదో ఒక రకంగా రాహుల్ ప్రజల్లోనే ఉంటున్నారు.
Views: 84
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List