ఒక నోటీసు..వంద ప్రశ్నలు

On

విషయం ఏదైనా.. ఏపీ ప్రభుత్వంపై బురద చల్లడాన్ని ఎల్లో మీడియా అలవాటు చేసుకున్నట్లుంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైయస్ జగన్ గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందేమోనని ఆ నోటిఫికేషన్లపైనా తప్పుడు వార్తల్ని ప్రచురించింది ఈనాడు. ఇదే ఈనాడు గతంలో చంద్రబాబు నిరుద్యోగుల్ని నిండా ముంచినప్పుడు ఒక్క చిన్న వార్తయినా రాసిందా..? చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో 34 వేలా ఉద్యోగాలు […]

విషయం ఏదైనా.. ఏపీ ప్రభుత్వంపై బురద చల్లడాన్ని ఎల్లో మీడియా అలవాటు చేసుకున్నట్లుంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైయస్ జగన్ గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందేమోనని ఆ నోటిఫికేషన్లపైనా తప్పుడు వార్తల్ని ప్రచురించింది ఈనాడు. ఇదే ఈనాడు గతంలో చంద్రబాబు నిరుద్యోగుల్ని నిండా ముంచినప్పుడు ఒక్క చిన్న వార్తయినా రాసిందా..?

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో 34 వేలా ఉద్యోగాలు మాత్తమే కల్పంచారు.. జగన్ ప్రభుత్వం ఇప్పటికే 2,06, 630 ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేశారు.

Views: 44
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List