ఇమ్యూనిటీని పెంచుకోండిలా !
కరోనా మళ్ళీ వస్తోంది అన్న వార్తల నేపధ్యంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆహారనియమాలు పాటించండి. జోన్నలు,గోదుమలు,రాగులు,కందులు,శనగలు,రాజ్మా వంటి ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గంగూర,పాలకూర, తోటకూర,మెంతికూర, బచ్చలాకు , చుక్కకూర వంటి అన్ని ఆకు కూరలను తినాలి. మాంసాహారులు గుడ్లు ,చేపలు, చికెన్ ,మటన్ ,రొయ్యలు వంటివి వారంలో ఒక్క సారైనా తీసుకోవాలి. సీజనల్ గా వుండే పండ్లతో పాటు సి విటమిన్ వుండే పండ్లను తినాలి. కంటినిండా నిద్ర పోవాలి.తగినంత నిద్ర వుంటే ఎటువంటి […]
కరోనా మళ్ళీ వస్తోంది అన్న వార్తల నేపధ్యంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆహారనియమాలు పాటించండి.
జోన్నలు,గోదుమలు,రాగులు,కందులు,శనగలు,రాజ్మా వంటి ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
గంగూర,పాలకూర, తోటకూర,మెంతికూర, బచ్చలాకు , చుక్కకూర వంటి అన్ని ఆకు కూరలను తినాలి.
మాంసాహారులు గుడ్లు ,చేపలు, చికెన్ ,మటన్ ,రొయ్యలు వంటివి వారంలో ఒక్క సారైనా తీసుకోవాలి.
సీజనల్ గా వుండే పండ్లతో పాటు సి విటమిన్ వుండే పండ్లను తినాలి.
కంటినిండా నిద్ర పోవాలి.తగినంత నిద్ర వుంటే ఎటువంటి వ్యాధులు దరి చేరవు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List