కంపించిన భూమి..!

On

హైదరాబాద్ లోని గోషామహల్‌లో దారుణం జరిగింది. చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలించారు. అయితే నాసిరకం నిర్మాణంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి నిర్మాణాలు భాగ్యనగరంలో మరిన్ని ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

హైదరాబాద్ లోని గోషామహల్‌లో దారుణం జరిగింది. చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది.

దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలించారు.

అయితే నాసిరకం నిర్మాణంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఇలాంటి నిర్మాణాలు భాగ్యనగరంలో మరిన్ని ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List