సానియా కోసం మాలిక్ పోస్టు

On

విడాకుల పుకార్ల మధ్య సానియా మీర్జా కోసం షోయబ్ మాలిక్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. సానియా మీర్జా నేటితో 36వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మాలిక్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. మీకు జన్మదిన శుభాకాంక్షలు @మీర్జాసానియా. మీరు చాలా ఆరోగ్యంగా & సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను! ఈ రోజును పూర్తిగా ఆనందించండి…” అని షోయబ్ మాలిక్ గత రాత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ […]

విడాకుల పుకార్ల మధ్య సానియా మీర్జా కోసం షోయబ్ మాలిక్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

సానియా మీర్జా నేటితో 36వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మాలిక్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

మీకు జన్మదిన శుభాకాంక్షలు @మీర్జాసానియా. మీరు చాలా ఆరోగ్యంగా & సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను!

ఈ రోజును పూర్తిగా ఆనందించండి…” అని షోయబ్ మాలిక్ గత రాత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందా లేదా అనే అనుమానం మాత్రం ఫ్యాన్స్ ను వీడలేదు.

Views: 10
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్.. ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, జనవరి 13, న్యూస్ ఇండియా ప్రతినిధి:- పేకాట ఆడుతున్న ఏడుగురు చిత్రం.. ఏడుగురు పేకాటరాయులు అరెస్టయినా సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో...
పదవి విరమణ చేసిన సైనికుడు...
బర్త్ డే ట్రీ తెలంగాణ
నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్..!
వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి
ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం