గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి టాస్క్ ఫోర్స్
డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం,రివార్డ్ అందుకున్న ఎస్సైలు ప్రవీణ్,సుమన్
On
ఇదే స్ఫూర్తితో గంజాయి పై ఉక్కు పాదం మోపాలి డిజిపీ
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో ):కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి శనివారం డిజిపి కార్యాలయంలో గంజాయి నిర్మూలనలో ఉక్కు పాదం మోపి ఆంధ్ర ఒడిస్సా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో నుంచి తరలి వెళుతున్న గంజాయిని ఎంతో చాకచక్కంగా పట్టుకొని తమదైన ముద్ర వేసుకొని గంజాయి నిర్మూలన రహిత జిల్లాగా చేయడానికి కృషి చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సైలు జలకం ప్రవీణ్,మరియు సిబ్బంది రవి, విజయ్, భాస్కర్, సాయి,రెడ్డి, గతంలో సిసిఎస్ సీఐగా పనిచేసిన బెల్లం సత్యనారాయణ ఎస్సై సుమన్ లకు తెలంగాణ డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రంతోపాటు రివార్డును అందుకున్నారు.
Views: 52
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Apr 2025 22:02:47
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి..
ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 27,...
Comment List