*తప్పుడు ప్రచారం చేసిన రాజ్ న్యూస్ చానల్ పై ఛర్యాలు తీసుకోవాలి*
*తప్పుడు ప్రచారం చేసిన రాజ్ న్యూస్ చానల్ పై ఛర్యాలు తీసుకోవాలి*
*కొడకండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు*
*పాలకుర్తి నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్*
ఈ సందర్భంగా రాజేష్ నాయక్ మాట్లాడుతూ...
పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి ,యశస్వి రెడ్డి మరియు ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్ల పై తప్పుడు ప్రచారం చేస్తూ, పబ్బం గడుపుకుంటున్న రాజ్ న్యూస్ ఛానల్, యజమాన్యం పై ,మరియు యూట్యూబ్ ఛానల్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ కఠినంగా, శిక్షించాలని
ఈలాంటి , ఏ ఛానల్ ఐనా, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేదే,లేదని, ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్పుమని,
హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్
మండల యూత్ అధ్యక్షులు దూదిపేట్ల యాకేష్ యాదవ్
వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Comment List