ప్రతి పేదవాడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..
ప్రతి పేదవాడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..
ఆరుట్లలో సన్నబియ్యం లబ్దిదారులతో సహపంక్తి భోజనాలు..
*

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:-* ప్రతి పేదవాడి కడుపు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం చారిత్రక నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం రోజున ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు రావుల భాషయ్య, దాసరమోని రమేష్ ల ఆధ్వర్యంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాడు కడుపు నిండా తిన్న రోజునే వారికి అసలైన పండగ రోజు అని ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల సహకారం సంఘం చైర్మన్ వెదిరే హన్మంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వింజమూరి రాంరెడ్డి, నాయకులు బైరిక రమాకాంత్ రెడ్డి, చీమల జంగయ్య యాదవ్, ఎడమ నరేందర్ రెడ్డి, ఎండి సలాం, జెనిగే వెంకటేష్, గుండమోని మల్లేష్, సుంకరి పాండరీనాథ్, అనంగల్ల యాదయ్య, జిలమోని సత్తయ్య, గోరె వీరేష్ గౌడ్, కావలి బుగ్గరాములు, గుడ్డిమల్ల చంద్రయ్య, మారగోని మాసయ్య గౌడ్, మార సురేష్, మాధగోని జంగయ్య గౌడ్, వెదిరే రమణా రెడ్డి, రేషన్ డీలర్లు అంతటి ఝాన్సీ, రాజు గౌడ్, పోలేపల్లి ఉమ, పెర్క మూర్తి, బూరుగు ఐలేష్, గాలయ్య, లాలగారి శ్రీకాంత్, గాలయ్య, ఇందిరమ్మ, కమిటీ సభ్యులు చెరుకు నర్సింహా, బుట్టి కృష్ణ, కంబాలపల్లి బుగ్గరాములు, మార లక్ష్మణ్, కోరే బాబు, పంబాల బుగ్గరాములు, తలారీ కృష్ణ, ఎన్నిదుల సురేష్, సుంకరి ప్రవీణ్, వస్పరి కుమార్, పంబాల శివకుమార్, లచ్చగారి జంగారెడ్డి, మద్దెల రాజు, పొలామోని అనిల్ రాజు, పెర్కా మూర్తి, బూరుగు ఐలేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు రావుల రాఘవ, కసరమోని రాజేష్, దాసరమోని అశోక్, ఆర్ల శ్రీకాంత్, రావుల నాగరాజు, గుజ్జుల శ్రీధర్, బుడిగల పరమేష్, భాస్కర్, రైనా, గణేష్, శేఖర్ గౌడ్, వంగాల సందీప్, ఎండి బురాన్, పంబాల శివ, ఆడెపు మధు, ఎండి అశ్రఫ్, చీరాల జంగయ్య, మంకు ప్రవీణ్, తవిటి యాదగిరి, పండాల శ్రీనివాస్, అమంచ జగన్, రామకృష్ణ, గణేష్ గౌడ్, అనంగల్ల జంగయ్య, మారగోని శివ, గొరిగే కృష్ణమార, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List