హరీష్‌రావు కౌంటర్
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ.. అవే తన బలమని మోదీ అంటున్నారని… ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయో ఆలోచించాలని ట్వీట్ చేశారు. దేశానికీ, తెలంగాణకు ఏం చేశారని తాము అడిగితే.. తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీజీ అంటూ సెటైర్ వేశారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ.. అవే తన బలమని మోదీ అంటున్నారని…
ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయో ఆలోచించాలని ట్వీట్ చేశారు.
దేశానికీ, తెలంగాణకు ఏం చేశారని తాము అడిగితే.. తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీజీ అంటూ సెటైర్ వేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List