దురలవాట్లకు దూరంగా ఉంటే యువత భవిత ఉన్నతం..

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.. 

On
దురలవాట్లకు దూరంగా ఉంటే యువత భవిత ఉన్నతం..

దురలవాట్లకు దూరంగా ఉంటే యువత భవిత ఉన్నతం..

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.. 

IMG-20250407-WA0717
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.. 

నల్గొండ జిల్లా, ఏప్రిల్ 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: విద్యార్ధులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఆలోచన లో పరిణతి, జీవితంలో ఉన్నతి తధ్యం అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. తుర్కయాంజాల్ కు చెందిన కొందరు యువకులు రఘునందన్ కు ఆత్మీయ సత్కారం చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. యువత స్నేహితులు ప్రభావం వల్ల చెడు అలవాట్ల కు గురయ్యే అవకాశం లేకపోలేదని, యుక్త వయస్సులో.. యుక్తి తో ఆలోచించి చెడు స్నేహానికి దూరంగా ఉంటే పొగాకు, ధూమపానం వంటి దురలవాట్ల కు "గురి"కారని రఘునందన్ సూచించారు. ఇంటర్, డిగ్రీ చేస్తున్నపుడే ఉత్తమ స్నేహితుల తో చేసే చెలిమి వల్ల బహుత్తమ నడత తో కూడిన భవిత యువత సొంతం అవుతుందని దిశా నిర్దేశం చేశారు. దారెడ్డి అభినవ్ రెడ్డి తదితరులు, పొగాకు నియంత్రణ కు రఘునందన్ విశేష కృషి చేశారు.

Views: 51

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.