ఎల్లమ్మా..సిపిఎస్ రద్దు చేయవమ్మా.!

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

On
ఎల్లమ్మా..సిపిఎస్ రద్దు చేయవమ్మా.!

ఎల్లమ్మా..సిపిఎస్ రద్దు చేయవమ్మా.!

భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం ఎల్లమ్మ కు ప్రత్యేక పూజలు..

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, మార్చి 16, న్యూస్ ఇండియా ప్రతినిధి:

Read More అంబేద్కర్ కు 'ఘన నివాళులర్పించిన' జిల్లా ఎస్పీ.

IMG-20250316-WA0645
ప్రత్యేక పూజలు చేసిన ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలన్న తమ అభిమతం నెరవేరాలని కోరుతూ..ఎల్లమ్మ తల్లి కి ప్రత్యెక పూజలు చేసినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ చెప్పారు.ఆదివారం నాడు ఆయన సి పి ఎస్ రద్దు కోసం బల్కంపేట ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..మార్చి 23 న లో ఢిల్లీ లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం కార్యక్రమం ఉందని,అది విజయవంతం కావాలని ఎల్లమ్మ ను ప్రార్థించినట్టు చెప్పారు.పాలకులు ఎప్పటికప్పుడు సి పి ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి పబ్బం గడుపు కుంటున్నారే తప్ప..పెన్షన్ తో ఉద్యోగుల ఆర్ధిక భద్రత ఆన్న విషయం వారికి పట్టడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు అని దైవాన్ని దీనంగా అర్ధిస్తున్నామని రఘునందన్ వివరించారు. పాలకులకు సి పి ఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ పధకం ను పునరుద్దరించేలా బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..దేవుళ్ళకు, దేవతలకు పూజలు చేస్తున్నామని రఘునందన్ వెల్లడించారు.కొంగ చంద్ర కళ, వల్లకాటీ నారాయణ, మోర మౌనిక, దాసరి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు

Read More డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

Views: 47

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.