రక్తదానం ప్రాణదానంతో సమానం

మనుషులంతా ఒకటే

On
రక్తదానం ప్రాణదానంతో సమానం

విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 676 వ రక్తదాన కార్యక్రమం

IMG20241124120536కొత్తగూడెంIMG20241124120906(న్యూస్ఇండియా నరేష్) నవంబర్ 24: విలవ్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 676వ రక్తదాన కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డిఎస్పి రెహమాన్ పాల్గొని మాట్లాడుతూ... మనుషులంతా ఒకటే అని , రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ విలవ్ యూ ఫౌండేషన్ ఛైర్ ఉమన్ జాంగ్ గిల్-జా కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిషోర్, సీఐ శివప్రసాద్, గవర్నమెంట్ వైద్యులు వరుణ్, అనూష, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ స్వామి, లగడపాటి రమేష్, మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Views: 152
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List