ఉత్తర తెలంగాణ కళానిలయం

కాలోజీ కళాక్షేత్రం

By Venkat
On
ఉత్తర తెలంగాణ కళానిలయం

కవి కళాకారుడు మాన్యపు భుజేoదర్

కాళోజీ కళాక్షేత్రం హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో కవితా గానం చేస్తున్న జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతము నుండి బమ్మెర పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కవి కళాకారుడు రచయిత మాన్యపు భుజేందర్ 

తాను గానం చేసిన కవిత జోహార్ తెలంగాణ అక్షర శిఖరం ప్రజాకవి కాళోజీ అనే కవిత చదివారు.

సాహితీ ప్రముఖులు కవి బన్న అయిలయ్య ,వీఆర్ విద్యార్థి,

పొట్లపల్లి శ్రీనివాసారావు , అనిశెట్టి రజిత, కూడా చైర్మన్ మహేందర్ రెడ్డి,

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

బిల్ల మహేందర్ ,

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సిరాజుద్దిన్,అన్వర్,

పల్లేరు వీరస్వామి కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులందరి ప్రశంసలు అందుకోవడం జరిగినది.

అందులో కాళోజీ కళాక్షేత్రంలో మొదటి కవిసమ్మేళనంలో తాను పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని కవి మాన్యపు భుజేందర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర తెలంగాణ కళానిలయం కాళోజి క్షేత్రం అని భుజేoదర్ కొనియాడారు. బమ్మెర పోతన పర్యాటక పనులను కూడా త్వరలో పూర్తి చేసి పాలకుర్తి ప్రాంత కవులకు తగిన గుర్తింపునిస్తు ప్రభుత్వం ముందుకు సాగాలని కవిగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.IMG-20241121-WA0183

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List