టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్ లను అందజేసిన భరత్
విద్యార్థులకు పలు సూచనలు సలహాలు
On
ఘనంగా బాలల దినోత్సవం.
టై,బెల్ట్,ఐడికార్డ్స్, డ్రం సెట్ లను అందజేసిన భరత్.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గూడూరు మండలంలోని అపరాజుపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా అజ్మీర భరత్ విద్యార్థులకు టై, బెల్టు, ఐడి కార్డ్స్, డ్రం సెట్ లను అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సక్రం తెలిపారు. విద్యార్థులకు భరత్ పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అమరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు రజిత, చైర్మన్ కవిత, మాజీ చైర్మన్ కిరణ్,మహేందర్, ఆకాష్ నాయక్, దస్రు, స్ఫూర్తి వాహిని, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
స్వతంత్ర పోరాట వీరుల స్ఫూర్తి నిచ్చిన సిపిఐ కి 100 ఏళ్లు
26 Dec 2024 16:46:03
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ఆధ్వర్యంలో కార్యక్రమం
Comment List