మృతుడి కుటుంబానికి ఎస్సీ ఫెడరేషన్ వారి ఆర్థిక సాయం

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

By Naresh
On

IMG-20241106-WA0152 మృతుడి కుటుంబానికి ఎస్సీ ఫెడరేషన్ వారి ఆర్థిక సహాయం

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్ 

శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన డప్పు కళాకారుడు జల్లాపురం అబ్బులయ్య 29/ 10/ 24 రోజు మరణించడం జరిగింది.
ఇట్టి విషయము తెలుసుకున్న  శ్రీరంగాపూర్ మండల ఎస్సీ పెడరేషన్ సభ్యులు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఎస్సీ ఫెడరేషన్ సభ్యులు
రేపు వారి దినకర్మ సందర్బంగా  ఈరోజు ఉదయం 06/11/24  వారి కుటుంబానికి  అంబేద్కర్ కాలనీ కులపెద్దల ఆధ్వర్యంలో 5400/-  ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో శ్రీ రంగాపూర్ ఎస్సీ ఫెడరేషన్ సభ్యులు బి రమేష్ జె పర్వతాలు జె ఆశన్న కె రవి బి సంపత్ కుమార్ జె గోల్డెన్ బాయ్ వంశీ పి శ్రీనివాసులు కె రవి కుమార్ జె రాముడు జె లక్ష్మణ్ కె శ్రీనివాసులు మరియు ఎస్సి పెడరేషన్ కుల పెద్దమనుషులు మరియు యువకులు పాల్గొన్నారు.

Views: 3
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List