క్షిరగిరికి కార్తీక శోభ

స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం

By Venkat
On
క్షిరగిరికి కార్తీక శోభ

*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.

జనగామ: పాలకుర్తి

కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివ నామస్మరణ తో మారుమ్రోగిన పాలకుర్తి శ్రీ స్వయంభూ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

*పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి.

*భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

*పూజారుల వేద మంత్రొచ్చరణాల మధ్య, భక్తుల హరిహరుల నామస్మరణతో మారుమరోగుతున్న క్షిరగిరి.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

*సూదూర ప్రాంతాలనుండి కుటుంబ సమెతంగా స్వామి దర్శనానికి భక్తులు.

*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.

*స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం.

*కొండపై ప్రమీదలో జ్యోతి వెలిగిస్తూ స్వామి దర్శనానికి భక్తులు.

*పవిత్ర కార్తీక మాసంలో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుటకు దేవాలయ అర్చకులకు దీపదానం చేస్తున్న భక్తులు.

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List