పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించాలి

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేసిన

By Venkat
On
పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించాలి

పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు తదితరులు

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివిధ వర్గాల నుంచి వినతలు విజ్ఞప్తులు వస్తున్నాయి దశాబ్దాలుగా పరిష్కారం కానీ పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్స్ సభ్యులు విజ్ఞప్తి చేశారు ప్రధానంగా ఈ సమస్య వల్ల ఎక్కువగా నిరుపేదలు 100 120 150 గజల భూములు ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇల్లు కట్టుకోలేక స్థలాన్ని అమ్ముకోలేక కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లోనే నివసిస్తున్నారని ఆడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఎలాగైనా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని పెందుర్తి నియోజకవర్గం పంచ గ్రామాల భూ సమస్య బాధితులు తరఫున ఆయన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు తమ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి పరిష్కారం చూపుతారని ఆడారి నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు ఆడారి నాగరాజు తో పొన్నాడ అప్పలనాయుడు సన్యాసిరావు ఏలూరు వెంకటరమణ పాల్గొన్నారు. IMG-20241102-WA0309

Views: 267
Tags:

About The Author

Post Comment

Comment List