నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు

On

ఖగోళ శాస్త్రంలో అంతులేని రహస్యాలను ఛేదించే దిశగా మరో ముందడుగు పడింది. విశ్వం గుట్టు ఛేదించేందుకు.. అంతరిక్ష చిక్కుముళ్లను విప్పేందుకు మహా విశ్వదర్శిని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు JWST నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం సరిగ్గా శనివారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు ఎరియాన్-5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. దేశ ప్రజలకు బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని తాను చేసిన సూచనను కేంద్రం అంగీకరించిందన్నారు రాహుల్‌ […]

ఖగోళ శాస్త్రంలో అంతులేని రహస్యాలను ఛేదించే దిశగా మరో ముందడుగు పడింది. విశ్వం గుట్టు ఛేదించేందుకు.. అంతరిక్ష చిక్కుముళ్లను విప్పేందుకు మహా విశ్వదర్శిని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు JWST నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం సరిగ్గా శనివారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు ఎరియాన్-5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది.
దేశ ప్రజలకు బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని తాను చేసిన సూచనను కేంద్రం అంగీకరించిందన్నారు రాహుల్‌ గాంధీ. మోదీ ప్రభుత్వం వేసిన ఒక మంచి అడుగు ఇదేనన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ