సి పి ఎస్ అంతం మా పంతం..

కొత్త ఢిల్లీ లో "మాచన" గళం...

On
సి పి ఎస్ అంతం మా పంతం..

నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

సి పి ఎస్ అంతం మా పంతం 

కొత్త ఢిల్లీ లో "మాచన" గళం 

రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 15 (న్యూస్ ఇండియా ప్రతినిధి): న్యూ డిల్లి వేడుకగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం సమర శంఖం పూరించామని,ఇక న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు కు పాలకులు నిర్ణయం తీసుకోకతప్పదనీ నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్) తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

IMG-20240915-WA0891
మాట్లాడుతున్న నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

పునరుద్ఘాటించారు. ఆదివారం నాడు ఆయన కొత్త ఢిల్లీ లో ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు బి పి రావత్ ను కలిశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..సోమవారం నాడు దేశ రాజధాని లో జరిగే సదస్సులో న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా వద్దు, పాత పింఛను పథకం అమలు చేయాల్సిందే అని ముక్త కంఠం తో తమ ఘోష ను ప్రధాని కార్యాలయానికి వినిపించేలా సమర శంఖం.. పూరిస్తున్నామని చెప్పారు.

Read More ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News