భారీ వర్షాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జాతి విపత్తుగా ప్రకటించాలి
ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండెట్ ఆడారి నాగరాజు
By Venkat
On
ఆడారి నాగరాజు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని రాజకీయ విశ్లేషకులు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.తెలంగాణలో ఖమ్మం మణుగూరు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చింతూరు అల్లూరి సీతారామ జిల్లా ప్రాంతాలు జలదిగ్బంధంలో చేరుకున్నాయన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని వైద్య బృందాలను పంపించి ఆస్తి నష్టం ప్రాణం నష్టం కాకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Views: 11
Tags:
Comment List