రాష్ట్రస్థాయిలో హయత్ నగర్ డిపో 1 సూపర్వైజర్ కు అవార్డు..

On
రాష్ట్రస్థాయిలో హయత్ నగర్ డిపో 1 సూపర్వైజర్ కు అవార్డు..

*ఎల్బీనగర్, ఆగస్టు 25 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* ప్రతి సంవత్సరం ఆర్టీసీ సంస్థ అందించే ప్రగతి చక్ర అవార్డులో హయత్ నగర్ డిపో 1 ఎడిసి ఎన్.

IMG-20240825-WA0512
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంటున్న ఎడిసి ఎన్. నర్సింగ్ రావు..

నర్సింగ్ రావు కు ఉత్తమ ఏడిసి గా రాష్ట్రలో ప్రధమ స్థానం వచ్చింది అని డిపో మేనేజర్ విజయ్ తెలిపారు ఆర్టీసీ కళావేదికలో రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా 51500/- నగదు పురస్కారం అందుకున్నారు ఆర్టీసీ వీసీ, ఎండి సజ్జనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం సన్మానం జరిగింది. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసినారు.

Views: 15

About The Author

Post Comment

Comment List

Latest News