చుంచుపల్లి మండలంలో అక్రమ మట్టి తొలకలు
పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు
On
పట్టించుకోని అధికారులు
చుంచుపల్లి (న్యూస్ ఇండియా) ఆగస్టు 24: మండలంలోని రామాంజనేయ కాలనీ, విద్యానగర్ కాలనీ పరిధిలో అక్రమ మట్టితోలకాలు ...హేమచంద్రపురం బైపాస్ రోడ్డు పరిధి నుంచి అక్రమార్కులు ఏలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు జరుపుతున్న, సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరించడం పట్ల, ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వా ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.
Views: 58
Tags:
Comment List