అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. అంతర్వేది మినీ షిప్పింగ్ హార్బర్ నుండి సముద్రంలో వేటకు వెళ్లిన కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కిన చేప బరువు టన్నున్నర వరకు ఉంటుందని అంచనా. క్రేన్ సహాయంతో భారీ చేపను బయటకు చేర్చారు మత్స్యకారులు.దీనికి ధర తక్కువ పలకడంతో మత్సకారులు.. భారీ చేపను ముక్కలుముక్కలుగా నరికి కాకినాడకు తరలించారు.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List