లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Screenshot_20240529_164749~2 లారీ బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన వలిగొండ మండలంలోని టేకుల సోమారం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండా గ్రామానికి చెందిన మాలోత్ బుచ్య తాటి ముంజల వ్యాపారం చేస్తుంటాడు అందులో భాగంగా పొద్దుటూరు గ్రామానికి వెళ్లి ముంజలు తీసుకుని హైదరాబాద్ కు వెళుతుండగా టేకుల సోమారం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు 108 కు సమాచారం అందించగా అంబులెన్స్ లో భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది.

Views: 233

Post Comment

Comment List