ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
On
మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ, ఎండిన చెరువుల వద్దకు వెళ్లి కూలీలతో ఓటు అడుగుతు గతంలో ఈ చెరువు లు ఇలా ఉన్నాయా అని గుర్తు చేస్తూ వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీ ఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 11
Tags:
Comment List