మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముత్తినెని సోమేశ్వర రావు

మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....   బిజెపి పాలన రాక్షస పాలన....

*మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు*. 

*బిజెపి పాలన రాక్షస పాలన*....

*దేశంలో అన్ని మతాల వారు జీవించవచ్చు*..

*నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముత్తినెని సోమేశ్వర రావుIMG_20240509_164844 *....

Read More సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..

న్యూస్ ఇండియా తెలుగు మే 09 (మహబూబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)

Read More ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

 

Read More సంక్రాంతి శుభాకాంక్షలు..

బిజెపికి ఓటు వేస్తే మన భవిష్యత్తుకు మనమే గోతి తీసుకున్న వాళ్లమవుతామని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముత్తినేని సోమేశ్వర రావు అన్నారు.మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో విలుకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సోమేశ్వర రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఐదు నెలలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.బిజెపికి ఓటు వేస్తే మన భవిష్యత్తుకు మనమే గోతి తీసుకున్న వాళ్లమవుతామని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని, ఓటు హక్కును రద్దు చేస్తారని తెలిపారు.దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా, కడియం కావ్య మెజార్టీ కోసం పనిచే యాలని పిలుపునిచ్చారు.నరేంద్ర మోడీ దేశాన్ని విచిన్నం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతూ మనుషుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడదీసి రాక్షస పాలన సాగిస్తున్నాడు,నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతున్నాడు, దళితులు, పేదలు, క్రిస్టియన్ లు, ముస్లింలు, మహిళలు అంటే గిట్టదు అని, ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి మన రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలని ముత్తినేని సోమేశ్వర రావు  అన్నారు.అదేవిధంగా రాహుల్ గాంధీ మాత్రమే భారతదేశాన్ని ప్రగతి బాటలో ముందుకు నడుపుతారు అని, బి.ఆర్ అంబేద్కర్ శక్తి ఏంటో మనం చూపించాలి అని, మీ ఇంటి అడ బిడ్డ కవ్యను ఆశీర్వదించాలని ముత్తీనేని సోమేశ్వర రావు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోటగిరి సుదర్శన్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రాజ్,బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు నలమస సమ్మయ్యా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News