తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కు పెద్దఎత్తున తరలిరండి
-మైనారిటీ నాయకులు మండల సచివాలయాల కన్వినర్ సయ్యద్ జబివుల్లా
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యర్రగొండపాలెం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులు మండల సచివాలయాల కన్వినర్ సయ్యద్ జబివుల్లా అన్నారు. మంగళవారం
యర్రగొండపాలెం లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ 24-04-2024 ,బుధవారం యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేయటం జరుగుతుంది కావునా బుధవారం ఉదయం 10:00 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 మండల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వార్డు మెంబర్లు,సచివాలయ కన్వీనర్లు,అనుబంధ సంఘ కమిటీ అధ్యక్షులు,జేసీస్ ఇంచార్జిలు, సోషల్ మీడియా సభ్యులు, సచివాలయం కన్వీనర్లు,గృహసారథులు ,పార్టీ కార్యకర్తలు ,అభిమానులు మరియు మిత్రులకు అందరికీ ఆహ్వానం, పలుకుతు మరియు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సయ్యద్ జబివుల్లా కోరారు.
Comment List