పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్

పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

పందెం కోళ్ల రాయుళ్లు అరెస్ట్.. 33 కోళ్లు, 29 ద్విచక్ర వాహనాలు,43200 రూ స్వాధీనం. 

1712714148249
గుట్టు చప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామ శివారులో గల ఇటుక బట్టిల సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు... విశ్వసనీయ సమాచారం మేరకు పందెం కోళ్ల రాయుళ్లు నిర్వహిస్తున్న కోడి పందాలపై దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 33 పందెం కోళ్లు,రూ.43వేల 200 రూపాయలు నగదు, 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్సె క్రాంతి కిరణ్ తెలిపారు. అదేవిధంగా 29 మందిలో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మిగతా 19 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List