*బహుజన విప్లవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం*

గోపా జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ గోపా నాయకులు పెదగాని సోమయ్యగౌడ్ శామకూరి ఐలయ్య గౌడ్ అన్నారు*

*బహుజన విప్లవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం*

*బహుజన విప్లవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం*

*దక్కన్ సింహం తొలి తెలుగు బహుజన చక్రవర్తి మొగలాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దక్షిణ భారత పోరాట యోధుడు వీరుడు పీడిత వర్గాల నాయకుడు గోల్కొండ కోటను హస్తగతం చేసుకొని గోల్కొండ కోటపై బహుజన జండా ఎగరవేసిన గెరిల్లా పోరాట యోధుడు బహుజన విప్లవ వీరుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం అని గోపా జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ గోపా నాయకులు పెదగాని సోమయ్యగౌడ్ శామకూరి ఐలయ్య గౌడ్ అన్నారు*IMG-20240402-WA0037
 *సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతిని అమరవీరుల స్థూపం ప్రక్కనగల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం దగ్గర తొర్రూర్ మండల గౌడ పరపతి సంఘాలు GSPS,KSPS,SSPGA, కంఠమహేశ్వర పరపతి సంఘం మరియు GOPA సంయుక్తంగా గోపా మండల అధ్యక్షులు రాయి పెల్లి  యాకయ్య గౌడ్ సమన్వయకర్తగా ఘనంగా నిర్వహించిన314 వ వర్ధంతి కార్యక్రమంలో వీరు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న నిజాం నవాబు దోపిడీకి అక్రమంగా వసూలు చేస్తున్న పన్నులకు వ్యతిరేకంగా తన మిత్రులు 12 మందితో కలిసి12 వేల మంది సైన్యాన్ని తయారుచేసి ఎన్నో కోటలు కట్టించి ఢిల్లీ మొగల్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించి శత్రుదుర్భేద్యమైన గోల్కొండ కోటను వశపరచుకొని జనరంజక పరిపాలన కొనసాగించాడు అన్నారు ఆయన స్ఫూర్తితో రాబోయే కాలంలో బహుజన రాజ్యాధికారం దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంయుక్తంగా కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సర్వాయి పాపన్న చరిత్రను నాటి పాలకులు నిర్లక్ష్యం చేసిన ప్రజలు గుండెల్లో పెట్టుకొని చరిత్రకారుల ద్వారా నేడు యువతకు  మార్గదర్శకం అన్నారు*

*ఈ కార్యక్రమంలోGSPS,KSPS,SSPGA@ కంఠమహేశ్వర పె పరపతి సంఘం నాయకులు నాయకులు పెరుమాళ్ళ రమేష్ గౌడ్ కోటగిరి కుమార్ గౌడ్ చీకటి శ్రీనివాస్ గౌడ్ పంపాల రాము గౌడ్ నిమ్మల శేఖర్ గౌడ్ చీకటి రమేష్ గౌడ్ తాళ్లపల్లి బిక్షం గౌడ్ గట్టు   కమలాకర్ గౌడ్ రావుల సదానందం గౌడ్ గట్టు ప్రభాకర్ గౌడ్ రావుల యాదగిరి గౌడ్ కప్పల సోమయ్య గౌడు జలగం రామ్మూర్తి గౌడు మాచర్ల వెంకన్న గౌడ్ రాయిశెట్టి ఉపేందర్  తదితరులు పాల్గొన్నారు*

Views: 44
Tags:

Related Posts

Post Comment

Comment List