అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు..!

కరీంనగర్,మార్చి25, న్యూస్ ఇండియా ప్రతినిధి కోక్కుల వంశీ

On
అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు..!

రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా రంగుల పండులో పాల్గొన్నారు. పలు దేశాల్లోనూ హిందువులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.

Snapchat-343748225

హోలీ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపెట్ గ్రామంలో హోళీ పండుగ సందర్భంగా సోమవారం గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు చిన్నారులు అధ్వర్యంలో వాడవాడలా లో రకరకాల కలర్స్ తో తిరుగుతూ హోళీ సంబరాలు జరుపుకున్నారు. Snapchat-1082090268

ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ తో పాటు యువతి, యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ  ఘనంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ వేడుకల్లో ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్, హాని ప్రీత్,టోని,వర్ధన్,ప్రియాన్స్,కన్నయ్య,సత్యనారాయణ, శివ,జనార్దన్, అక్షయనందన్,రాజేష్,జెస్వంత్, అక్షయ్, అశ్విత్, తేజ,సాయి రీక్కి, మహేష్,అన్సార్, వర్శిని, వర్శిత,నేహా తదితరులు పాల్గొన్నారు.IMG_20240325_162844

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

Views: 219
Tags:

About The Author

Post Comment

Comment List