అంగన్వాడి కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూర్ సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ శోభా అన్నారు.

అంగన్వాడి కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

  అంగన్వాడి కేంద్రాల్లో అందించే పోస్ట్కాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తొర్రూర్ సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ శోభా అన్నారు. గురువారం మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో IMG-20240322-WA0008  ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న ఒకటవ సెంటర్లో పోషణ పక్వాడ్ వారోత్సవాలు నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు గర్భిణీలకు చిన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పాలు గుడ్లు పౌష్టికాహారం. బాలామృతం అందిస్తున్నామని తెలిపారు. బిడ్డ ఎదుగుదలకు తప్పనిసరిగా తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. చిరుధాన్యాలు.  పాలతో చేసే పదార్థాలు తదితర పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజ సుకన్య. అంగన్వాడి టీచర్లు లలిత సాంబలక్ష్మి ఫిరోజా ప్రమీల  వైద్య సిబ్బంది వెన్నెల ఆశ వర్కర్లు గర్భిణీ  బాలింతలు చిన్న పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Views: 103
Tags:

Related Posts

Post Comment

Comment List