తోరూర్ మండలంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి సూచనలు చేసిన డిఎస్పి
On
ఈరోజు SSC EXAMINATION లో భాగంగా మహబుబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలను తొర్రూర్ డిఎస్పి V. సురేష్ సార్ సందర్శించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని ఉద్దేశంలో భాగంగా పరీక్ష సెంటర్ల దగ్గర బందోబస్తు సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. అలాగే St pauls స్కూల్ వద్ద లోపలికెలుతూ డిఎస్పి సర్ మొబైల్ ని అక్కడ బందోబస్తులో ఉన్న సిబ్బందికి అప్పగించడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్ తో ఎవరు లోపలికి వెళ్లొద్దని చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.
Views: 50
Tags:
Comment List