చౌదరిగూడ లో అయ్యప్ప స్వాముల ఇరుముడి,అన్నదాన కార్యక్రమం
పాల్గొన్న సర్పంచ్ రమదేవి రాములు గౌడ్
By Venkat
On
సర్పంచ్ రమదేవి రాములు గౌడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరి గూడ గ్రామపరిధిలోని వెంకటాద్రి ఫస్ట్ ఫేస్ లో అయ్యప్ప స్వాముల ఇరుముడి, అన్నదాన కార్యక్రమాలు ఘనంగ నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి శేరనుగోషల్తో చౌదరిగూడ ప్రాంగణం మార్మోగింది. అనంతరం స్వాములు శబరి యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమములో చౌదరి గూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు.
Views: 63
Tags:
Comment List