200మందికి ఉచిత వైద్యం:షేక్ నూర్జహన్
By Khasim
On
పొదిలి నగర పంచాయతీ 4 వ సచివాలయంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ గారి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పటల్ - ఒంగోలు వారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 200 మంది రోగులకు బి.పి. షుగర్, ఈసీజీ (కంటి పరీక్షలు )టెస్ట్ లో ఉచితంగా నిర్వహించి, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి. రామాంజనేయులు (సాధారణ వైద్య నిపుణులు), మార్కెటింగ్ ఎక్సిక్యుటివ్ రఘురామ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 14
Tags:
Comment List