రాజీవ్ గృహకల్ప పంప్ హౌస్ లో మోటర్లు మాయం
On

జవాబు చెప్పని పంప్ ఆపరేటర్
ఫిర్యాదు చేసిన స్పందించని మునిసిపల్ కమిషనర్
3టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ ) డిసెంబర్ 21 :భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెం రాజీవ్ గృహకల్పలోని పంప్ హౌస్ లో లక్ష రూపాయల విలువ చేసే మోటర్లు మాయం అయ్యాయని రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సహకారంతోనే ఈ మోటర్లు మాయమయ్యాయని కొందరు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడంలేదని రాజీవ్ గృహకల్ప పంప్ హౌస్ లోని వాటర్ ను రైల్వే కాంట్రాక్టర్కు అమ్ముకుంటుంటే ఈ విషయమై కమీషనర్ కి తెలియజేసిన కూడా పట్టించుకునే పరిస్థితి లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని పోలీసులు, మున్సిపాలిటీ కమిషనర్ జోక్యం చేసుకొని ఈ విషయం మీద ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన బాధ్యులపై చట్టారీత్యా చర్య తీసుకోవాలని రాజీవ్ గృహాకల్ప లబ్ధిదారులు కోరుతున్నారు.

Views: 9
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List