వివాహ వేడుకల్లో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు
On
న్యూస్ ఇండియా యర్రగొండపాలెం
యర్రగొండపాలెం పట్టణంలోని చేదూరి ప్రభాకర్ రావు ప్రధమ కుమారుడు భాను ప్రకాష్ వర్సెస్ మోనిక వివాహ వేడుకలు పట్టణంలోని వినుకొండ రోడ్డులోని వైష్ణవి గార్డెన్స్ నందు రంగ రంగ వైభవంగా ఏర్పాటు చేశారు.చేదూరి వారి వివాహ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాద్, తెలుగు యువత నాయకులు వల్లి, కామేపల్లి వెంకటేశ్వర్లు, చిట్యాల వెంకటరెడ్డి, తోట మహేష్ నాయుడు, కోట డేవిడ్, చేదురి లక్ష్మయ్య, చేదురి కిషోర్, కంచర్ల సత్యనారాయణ గౌడ్, చేదురి క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
Views: 47
Tags:
Comment List