బిజేపికి ఒక్క అవకాశం ఇవ్వండి

పులమామిడి రాజు

By Ramesh
On
బిజేపికి ఒక్క అవకాశం ఇవ్వండి

సంగారెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి MLA అభ్యర్థి పులమామిడి రాజు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ ఈ ఒక్కసారి బిజెపికి అవకాశం ఇచ్చి చూడండి. BRS మరియు కాంగ్రెస్ ప్రజలను ఎంతో మోసం చేశాయి అని అన్నారు. ఈ ప్రచారంలో నాందేడ్ ZP అధ్యక్షురాలుప్రణతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణతి మాట్లాడుతూ BRS పాలనలో అభివృద్ధి శూన్యమని BJP అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఈసారి ప్రజలందరూ BJP కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 

Views: 70
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News