జనసందోహంతో నిండిపోయిన మంగళపల్లి గ్రామ బొడ్రాయి విధులు.
On
న్యూస్ ఇండియా తెలుగు ,నవంబర్ 22 (నల్గొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో నకిరేకల్ కాంగ్రెస్ పార్టి ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా, ముఖ్య అతిధులుగా పాల్గోన్న శాసనమండలి మాజీడిప్యూటి చైర్మన్ నేతివిధ్యాసాగర్ ,తీన్మార్ మల్లన్న ,దైద రవీందర్ ,చామల శ్రీను ,
నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభినులు అంతాకలిసి వేముల వీరేశం కి అతిధులను భారిజనసందోహంతో స్వాగతం పలికారు. అనంతరం వీరేశం మాట్లాడుతూ మంగళపల్లి గ్రామం అనేది చైతన్య వంతమైన గ్రామం అన్నారు ఈ గ్రామం నుండి భారీ మెజార్టీ వస్తదని చెప్పారు మంగళపల్లి నుండి పలు లింకు రోడ్లు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు
Views: 10
Comment List