బిఆర్ఎస్ కు బిగ్ షాక్....కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కౌన్సిలర్ లు
By Ramesh
On
సంగారెడ్డి మున్సిపాలిటీ పాలక వర్గంలో బిఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్ లు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 7 వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయ లక్ష్మి శేఖర్, 19 వ వార్డు కు చెందిన చాకలి స్వప్న నర్సింలు, మరియు 23 వ వార్డు కు చెందిన ఉమా మహేశ్వరీలు కాంగ్రెస్ లో చేరారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరడం అధికార పార్టీ కి పెద్ద షాక్ గా మారింది
Views: 57
Tags:
Comment List