రాజకీయ మార్పు తీసుకురావడం కోసం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నిలబడుతున్నాను 

హనుమాండ్ల యశస్విని రెడ్డి  

రాజకీయ మార్పు తీసుకురావడం కోసం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నిలబడుతున్నాను 

పాలకుర్తి నియోజకవర్గం లో రాజకీయ మార్పు తీసుకురావడం కోసం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నిలబడుతున్నాను 

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం కాన్వాయ్ గూడెం గంట్లకుంట్ల కొరిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమాన్ల యశస్విని రెడ్డి  ఎన్నికల  ప్రచార నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని  రాజకీయాలలో మార్పు తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్న రాజకీయ నేతలు పాలకుర్తిలో దయాకర్ కు వ్యతిరేకత లేదు అని చెప్పితే మేము రాజకీయాల్లోకి వచ్చామని రేషన్ డీలర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత ఎర్రబెల్లికి ఉందని మమ్మల్ని మా కుటుంబాల్ని విమర్శించే హక్కు ఎర్రబెల్లికి లేదని ఎద్దేవా చేశారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు చదువుకున్న యువకులకు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువకులను తాగుడుకు బానిసలుగా చేస్తూ గ్రామాలలో బెల్ట్ షాపులు కిరాణం షాపుల కంటే అధికంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఇండ్లు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు వృద్ధులకు ఇంటిలో ఉన్న ఇద్దరికీ వృద్ధాప్య పెన్షన్ ఇండ్లు నిర్మించుకునే వారికి ఇంటి స్థలంతోపాటు ఐదు లక్షల రూపాయలు నిర్మించుకొనుటకు ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు 12 లక్షల రూపాయలు ఆడపడుచులకు తులం బంగారం నేను రాజకీయాలలో నిలబదిండి డబ్బులు సంపాదించుకోవడం కోసం రాలేదని నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నాకు వచ్చే జీతాన్ని కూడా  నియోజకవర్గ ప్రజలకు ఖర్చు పెడతానని  తెలిపారు ఈరోజు మీ దగ్గర తీసుకున్న మాటలను మరిచిపోతే మీరు నా దగ్గరికి వచ్చి మీరు నాకు గతంలో ఇచ్చిన  పని చేయాల్సి ఉంది అని అడిగిమరీ పనిచేయించుకోవాలని ఆమె తెలియజేశారు.. 

Views: 171
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News