ఏజెన్సీ మారుమూల గ్రామాలను అభివృద్ధి చేస్తా

గోండ్వన దండకారణ్య పార్టీ అభ్యర్థి సనప కోటేశ్వరరావు

On

 భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో కోలకానినరేష్)నవంబర్ 18 : ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంచుపల్లి మండలం ములుగ్గుడెం, పెగడప,పాలవాగు,గడ్డిగుప్ప, చండ్రుకుంట గ్రామాలలో శనివారం   ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 76 సం సంత్సరకాలం గడిచిన నేటికీ ఆదివాసీల స్థితి గతులు మారలేదని, వైద్య , ఉపాది అవకాశాలు కల్పించడం లో పాలకులు విఫల మయ్యరని,ఏ ఒక్క రాజకీయ పార్టీలు ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం లేదని, కేవలం ఆదివాసులను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారనీ, అభిరుద్దికి ఆమడదూరంలో లో ఉన్న గూడేలు అన్ని విధాల అభివృద్ది జరిగెల చూస్తానని, తనకు ఓటు ఈవియం క్ర.స 10 లో గల బూర ఊదుతున్న మనిషి గుర్తు పై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరే.కృష్ణ,సర్ణపక .మురళి,మడవి.బీమైయ్య, తెల్లం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Views: 56
Tags:

About The Author

Post Comment

Comment List