ఖాళీ అవుతున్న కారు జోర్ అందుకున్న హస్తం
ఝాన్సీ యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు
On
ఖాళీ అవుతున్న కారు జోరు అందుకున్న హస్తం
*పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ యశస్విని రెడ్డి సమక్షంలో చేరిక*
జనగామ జిల్లా కొడకండ్ల మండలం
ఏడునూతల గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలికట్టే వెంకన్న సీనియర్ నాయకులు కీసర సునీల్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు కలిమ్, ఆధ్వర్యంలో చేరికలు
గౌడ సంఘం నుండి ఓడపల్లి యాకయ్య, దేశగాని చంద్రయ్య, దేశగాని అనిల్, యాదవ్ సంఘం నుండి కన్నీబోయిన సురేష్, చెనబోయిన సోమలింగం, చిన్నబోయిన లింగన్న, తండా లీగన్న, తండా సోమయ్య, తండా రాములు, , బుక్క రాజమ్మ, బుక్క నవీన్. నియోజకవర్గ యూత్ కార్యదర్శి నాగరాజు,
మరియు సీనియర్ నాయకులు
సతీష్, రమేష్, లింగన్న, కుదురుపాక మల్లయ్య, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు,
Views: 69
Tags:
Comment List